A Square B Square (Male Version)
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఎ టైమైనా డోంట్ కేర్...
చీటింగ్ చీటింగ్ పిల్లి ఎలుక పిల్లని
చీటింగ్ చీటింగ్ నక్క పిల్ల కోతిని
చీటింగ్ చీటింగ్ మీసం జారకుచ్చుని
చీటింగ్ చీటింగ్
ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఎ టైమైనా డోంట్ కేర్...
హే రింగా రింగా రోజెస్ పోకెట్ పుల్ల పోసెస్
దొంగ దొంగ చేదివేచేయ్ ఇంపార్టెంట్ బుక్స్
సబ్జెక్టు సబ్జెక్టు కలిపేసి సిలబస్ చూసి ఏసీ
చూపుల్స్ తోనే మేసి చెప్పులు జ్యూరీ మార్క్స్
చీటింగ్ చీటింగ్ చీమ పంచదారని
చీటింగ్ చీటింగ్ తేనెటీగ పువ్వుని
చీటింగ్ చీటింగ్ ఉడత జాంపండుని
చీటింగ్ చీటింగ్
ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఎ టైమైనా డోంట్ కేర్...
- ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్
100% Love
Movie More SongsA Square B Square (Male Version) Keyword Tags
-
-
-