Needhi 98480
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- నీది 98480... నాది 98490...
నెంబరు మాత్రం బంపరు గుంది ఇంతకి నీదేం పేరో
నీది 98480... నాది 98490...
స్ట్రక్చరు మొత్తం సూపరు గుంది ఈ ఊరో పొరుగూరో
మనకిక లేదు టుమారో కనుకే దుమ్ము దుమారో
చూడరు బారో గీరో కొడదాం జిన్నో బీరో
రోము నగరమే తగలడుతున్నా ఫిడేలు మీటెను నీరో
పాపం పుణ్యం పక్కన పెట్టి సుఖపడి పోదాం యారో
నీది 98481... నాది 98491...
వన్ను వన్ను ఒకటే ఐతే ఉన్నది ఎంతో ఫన్నూ
నీది 98481... నాది 98491...
వెన్ను వెన్ను కలిసాయంటే మైకం కలుగును టన్నూ
నాకో మారుతి జెన్ను ఉందోయ్ ఇంతకు మున్ను
మొన్నే చూశా నిన్ను నీకై అమ్మేశాను
కోతి నుంచి మనిషొచ్హాడంటూ చెప్పెనురా డార్విన్నూ
కోతి పనులనే చెయ్యకపోతే తోచదు దారి తెన్నూ
నీది 98482... నాది 98492...
ఆఖరి అంకెలు టూలే ఐతే ఇంకా ఎందుకు లేటూ
నీది 98482... నాది 98492...
నోకియ సెల్లును చేతిలో ఉంటే సఖియా మనకేం లోటు
నాకో మెసేజ్ కొట్టు చీకటి మూర్తం పెట్టు
కొంచెం భయమే పుట్టు బోలెడు సుఖమే గిట్టు
మొబైల్ ఫోను కనిపెట్టిన వాడికి రోజు సలాము కొట్టు
ఫోను బిల్లు కట్టాల్సిన రోజు నాకే గుడ్ బై కొట్టు
నీది 98483... నాది 98493...
ఈ త్రీ ఆ త్రీ రెండు కలిపెను నీకు నాకు మైత్రీ
నీది 98483... నాది 98493...
మైత్రే కలిసిన గుర్తుగ మనము గడిపేద్దాం ఓ రాత్రి
నేనే మన్మధ శాస్త్రి ఇస్తా ముద్దు భజంత్రి
ఇస్తే ఒంపుల పత్రి చేస్తా ఇంపుగ ఇస్త్రి
ఆట పాటలు అయిపోయాయి టాటానోయ్ అభినేత్రి
అదిగో అదిగో వచ్చేస్తోంది నావైపే ఇంకో స్త్రీ
- నీది 98480... నాది 98490...
Yuvarathna
Movie More SongsNeedhi 98480 Keyword Tags
-
-
-