Song Details
Lyrics
ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే ఓయె ఒయె మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే ఓయె ఒయె లిప్ లోనే కాస్త రెడ్ ఎక్కువైపోయే చలో చలో ఓ వీర నే చలాకి జానని రా హే హలో హలో సుకుమార ఇక రారా రారా రా న న న న న న don’t follow me ఓ హసీనా న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే ఓయె ఒయె మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే ఐ ఫోన్ నేను నన్ను టచ్ చెయ్ సుందరాంగుడా Love wi-fi ని నన్ను connect చేస్కో జరా నీ network కి నా చుట్టు పక్క సిగ్నలుండదే ఎంత ట్రై చెయి నా లైను నీకు అసలు అందదే ఎంత కాలమోయి సోలోగ నీ soul-mate నేనుండంగా నీకంత సీను లేదే పిల్లా నన్ను గుచ్చి గుచ్చి చంపమాకిలా న న న న న న don’t follow me ఓ హసీనా న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా నాతో డేట్ కి వస్తే నీ సొమ్మేం పోదు కదా Cup coffee ఇస్తే పెద్ద తప్పేం జరిగిపోదు గా ఒక డేట్ తోటి నీ ఫేటేమీ మారిపోదే ఇష్టమంటు లేని రొమాన్స్ లో టేస్ట్ ఉండదే నీ హార్ట్ బుక్ ఓపెన్ చేస్తా నీ ఇష్టమేంటో కనిపెట్టేస్తా అది అంత సులువు కాదే బేలా నువు పగటి కలలు కనకులే ఇలా న న న న న న don’t follow me ఓ హసీనా న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా
Lyrics sourced from public databases. May contain errors.