MovieGQ

Freedom

Yevadu (2014) · Track 1 of 6

Song Details

Lyrics

ఫ్రీడమ్... ఫ్రీడమ్... పొగరు పోటి మాదే వయసు వేడి మాదే ఎదిగే హక్కు మాదే వేధం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికె రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్దాంతం మాదే ఎవడెంత ఐన భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్... ఇది యువతకు మంత్రం ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్... టచ్ చేస్తే చేస్తాం అంతం తెల్లని కాగితం రాసుకో జీవితం ఏదిర శాశ్వతం కీర్తిరా నిరంతరం నీ తెగువే చూపైన నీ గాధను చాటెయ్ నా తెలుగు వీర లేవరా నీ ధాటికి ఎవరైన నీకెదురే నిలిచేన నిన్నె నువ్వు నమ్మావంటే లోకం నీదేరా ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్... ఇది యువతకు మంత్రం ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్... టచ్ చేస్తె చేస్తాం అంతం ఎందరో ఆశకి కొందరే ఊపిరి అందులో ఒకడివై వెలగర వెయ్యేలకి ఏలేసే రాతుంటె ఏ ఊర్లో నువ్వున్న వెతుకుతారు చూడరా నీ చూపుకి మాటుంటె ఆ మాటకు ఊపుంటే ఎవడో ఎపుడో చరితకు పునాదే నువ్వేరా ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్... ఇది యువతకు మంత్రం ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం ఫ్రీడమ్... టచ్ చేస్తె చేస్తాం అంతం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Yevadu

See All