MovieGQ

O Kalaloni Urvasi

Viyyalavari Kayyalu (1979) · Track 2 of 6

Lyrics

పల్లవి: ఓ.. కలలోని ఊర్వశీ.. కల కాని ప్రేయసీ వచ్చాను వలపే నీవని నీ కోసమే వేచి ఉన్నానులే నీ కౌగిలే కోరుకున్నానులే ఓ.. ఓ.. ఓ.. అనురాగ మాలిక.. అందాల ఏలిక వచ్చాను పిలుపే నీదనీ.. నీ కోసమే వేచి ఉన్నానులే నీ కౌగిలే కోరుకున్నానులే చరణం: 1 నీ సోకులన్నీ కను సోకగానే.. పులకింత నాలో పలికిందిలేవే నిను చూడగానే నిలువెల్ల పొంగే.. నను తాకగానే తనువెల్ల ఊగే నా రాగాలలో డోలలూగాలిలేవే ఓ.. అనురాగ మాలిక.. అందాల ఏలిక వచ్చాను పిలుపే నీదనీ.. నీ కోసమే వేచి ఉన్నానులే నీ కౌగిలే కోరుకున్నానులే చరణం: 2 జత చేరగానే జడివాన కురిసే.. జడివానలోనే ముడికాస్త బిగిసే నీ గుండెలోనే తలదాచుకోనీ.. నీ ఎండలోనే తడి ఆర్చుకోనీ ఈ వానల్లో వలపంతా వరదల్లే పొంగే ఓ కలలోని ఊర్వశీ.. కల కాని ప్రేయసీ వచ్చాను వలపే నీవని నీ కోసమే వేచి ఉన్నానులే నీ కౌగిలే కోరుకున్నానులే అహా..హ..హా..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Viyyalavari Kayyalu

See All