MovieGQ

Dinakara Subhakara

Vinayaka Chavithi (1957) · Track 17 of 26

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: దినకరా.. ఆ.. ఆ.. ఆ..ఆ..ఆ దినకరా.. ఆ.. ఆ..ఆ..ఆ..ఆ హే... శుభకరా దినకర... శుభకరా దినకర... శుభకరా దేవా.. ధీనాధారా తిమిరసంహార దినకర.. శుభకర చరణం: 1 పతిత పావన మంగళదాత పాప సంతాప లోకహితా..ఆ పతిత పావన మంగళదాత పాప సంతాప లోకహిత బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ..ఆ బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా వివిద వేద విజ్ఞాన నిధాన వినత లోక పరిపాలక భాస్కరా దినకర.. శుభకర దేవా.. ధీనాధారా తిమిరసంహార దినకర.. హే.. దినకర ప్రభో.. దినకర.. శుభకర...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vinayaka Chavithi

See All