Song Details
Lyrics
సున్ మేరే మాహియా వే మాహియా వే హో మాహియా వే తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే ఓ య్యా..ఓ య్యా..ఓ య్యా రోమీయో జూలియెట్ మళ్లీ పుట్టినట్టు ఉంటాదంటా మన జట్టు వాళ్ల కథలో క్లైమ్యాక్స్ పాసిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్టు షా జహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు ఉంటామంతా మనం ఒట్టు రీ-ప్లాన్ చేసి నువ్వు ఈ సారైనా తాజ్ మహల్ ముందే కట్టు యూ ఆర్ మై గర్ల్ యూ ఆర్ మై గర్ల్! మోనాలిసా నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు యూ ఆర్ మై వర్ల్డ్! యూ ఆర్ మై వర్ల్డ్! వేడి వేడి లావా స్వీట్ పాల కోవ ఒకటైతే నువ్వు తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా సున్ మేరే మాహియా వే మాహియా వే హో మాహియా వే తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే డోనట్ లాంటి కళ్ళు తిప్పి చాక్లేట్ లిప్స్ రెండు విప్పి ఐస్ ఫ్రూట్ మాటలేవో చెప్పి నను పిచ్చెకించినావే రెడ్ బుల్ లాంటి నవ్వు తొట్టి డమ్‌బెల్ లాంటి కండ చూపి లవ్ సింబల్ లా గుండె లోకి నువు ఎంట్రీ ఇచ్చినావే క్రీమ్ ఏ నువ్వు స్టోనెయ్ నేను ఒకటై పోదాం క్రీమ్ స్టోన్ లా బ్రెడ్ ఏ నువ్వు జాం ఏ నేను మిక్స్ అయ్యీ పోదాం బ్రెడ్ జాం లా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా చందమామ మీద కాలు పెట్టి ఆర్మ్‌స్ట్రాంగ్ పొంగిపోయినట్టు నీ బుగ్గ మీద ఒక్క ముద్దు పెట్టి నేను కూడా పొంగిపోనా న్యూటన్ మైండ్ నే లాగి ఆ ఆపిల్ మురిసిపోయినట్టు నా హగ్గు లోకి నిన్నే లాగి నేను కూడా మురిసిపోనా వైరల్ అయిన వీడియో లా వెలిగిపోదా నువ్వుంటే నా చిట్టి జిందగీ ట్రెండ్ సెట్ చేసిన టీజర్ అంటూ పేరు రాదా మన వందేళ్ళ ఇష్క్ బొమ్మ కి తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా సున్ మేరే మాహియా వే మాహియా వే హో మాహియా వే తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే సున్ మేరే మాహియా వే మాహియా వే హో మాహియా వే తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే
Lyrics sourced from public databases. May contain errors.