Song Details
Lyrics
దండాన చీరలు దండిగా ఉన్నవోయ్ నాను కట్టలేక ఒకరికి పెట్టలేదు రామోయ్ చేయెత్తి ధానమలా చేయలేని నేనేంత చండాలినే రామో వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా వస్తవా వస్తవా వాటమైనదిస్తవా తొలి తొలి తొలి తొలి కోడి కూతకొస్తావ చలి చలి చలి చలి మంట రేపి పోతవా ఎనకా ఎనక పడి వెంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా ఓయ్ వస్తవా వస్తవా వాటమైనదిస్తవా తొలి తొలి తొలి తొలి కోడి కూతకొస్తావ చలి చలి చలి చలి మంట రేపి పోతవా ఎనకా ఎనక పడి వెంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా ముంబై సే ఆయ మేరా దోస్త్ దోస్త్ కో సలామ్ కరో రాత్ కో గావో పీయో ధిన్ కో ఆరామ్ కరో బుర బుర పొంగుతున్న బుగ్గ కొరికి పెడతావా సర సర పాకుతున్న సోకు పైన పడతవా చిట చిట మన్న చిన్న నడుము మడత ముడతవా కిట కిట లాడుతున్న తలుపు తలపు తడతవా కిందికి వస్తవా కాలి గజ్జి కడతవా ముందుకి వస్తవా ముద్దు దెబ్బ కొడతవా ఎర్రని తేలులాగా ఎక్కడో కుడతవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా ఆఁ వస్తవా వస్తవా వాటమైనదిస్తవా భగ భగ నిప్పులోన నీళ్ళు నువ్వు పోస్తవా బంగరు చెంబులోన పాలు నువ్వు తీస్తవా పరువపు డప్పుమీద దరువు నువ్వు వేస్తవా పట్టిన తుప్పు వదిలిపోయేలాగా చేస్తవా రైకకు చెప్పకా కోక చేను మేస్తవా కోకకు చెప్పక రైక పంటకోస్తవా అయ్యకు తెలియకుండా అమ్మా అనిపిస్తావా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా ఏ వస్తవా వస్తవా వాటమైనదిస్తవా తొలి తొలి తొలి తొలి కోడి కూతకొస్తావ చలి చలి చలి చలి మంట రేపి పోతవా ఎనకా ఎనక పడి వెంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా
Lyrics sourced from public databases. May contain errors.