Song Details
Lyrics
డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే నీ కంట్లో పడ్డానంటే డమా డమా ఢం ఢం మీ ఇంట్లో కొచ్చానంటే డమా డమా ఢం ఢం చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే అత్తిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు అత్తిలి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు నీ కంట్లో పడ్డానంటే డమా డమా ఢం ఢం నీ ఇంట్లో కొచ్చానంటే డమా డమా ఢం ఢం చీకట్లొ నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమా డమా డమ్మారే అత్తిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు అత్తిలి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు చరణం: 1 చూ చూ చూ చూడడం మా మా మా మాటాడడం చయ్ చయ్ చయ్ చెయ్యి వెయ్యడం చెల చెల చెల చెలరేగడం చూటెమ్మ గాటొచ్చి వెయ్య వచ్చిన వేళలో ఇద్దరికి ఇష్టమైతే ఎవడొస్తారండి అడ్డం డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం నీ కంట్లో పడ్డానంటే డమా డమా ఢం ఢం మీ ఇంట్లో కొచ్చానంటే డమా డమా ఢం ఢం చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే అత్తిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు అత్తిలి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు చరణం: 2 సామి బంధానమ్మా దేవ బంధాయనో సామి బంధానమ్మా దేవ బంధాయనో అక్రోలీ సావత్రీ విక్రమ బంధానమ్మా అక్రోలీ సావత్రీ విక్రమ బంధానమ్మా దేవర దేవశిఖామాడే బంధానమ్మా సామి బంధానమ్మా దేవ బంధాయనో లే లే లే లేవడం దు దు దు దువ్వేయ్యడం దులి దులి దులి దులిపేయ్యడం జల జల జల జలకివ్వడం లేవడం దువ్వెయ్యడం దులిపెయ్యడం జలకివ్వడం ఇద్దరికి ఇష్టం అయితే ఎవడొస్తారండీ అడ్డం డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం నీ కంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా ఢం ఢం నీ ఇంట్లో కొచ్చానంటే డమ్మా డమ్మా ఢం ఢం చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే
Lyrics sourced from public databases. May contain errors.