MovieGQ

Entha Yedhigi

Vijetha (1985) · Track 2 of 5

Song Details

Lyrics

పల్లవి: ఆ.. ఆ.. ఎంత ఎదిగి పోయావయ్యా... ఎదను పెంచుకున్నావయ్యా... స్వార్థమనే చీకటి ఇంటిలో త్యాగమనే దీపం పెట్టి... ఎంత ఎదిగి పోయావయ్యా... ఆ..ఆ...ఆ.. ఎదను పెంచుకున్నావయ్యా... ఆ..ఆ..ఆ..ఆ చరణం: 1 ముక్కు పచ్చలారలేదు నలుదిక్కులు చూడలేదు ప్రాయానికి మించిన హృదయం ఏ దేవుడు ఇచ్చాడయ్యా మచ్చలేని చంద్రుడి మనసు వెచ్చనైన సూర్యుడి మమతా నీలోనే చూశామయ్యా నీకు సాటి ఇంక ఎవరయ్య ఆ.. ఆ.. ఎంత ఎదిగి పోయావయ్యా... ఆ..ఆ..ఆ.. ఓ ఓ చరణం: 2 కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన... నీకు నీవు రాసుకున్న నుదిటి గీత భగవథ్గీత Greater love hath no man than this.. that a man lay down his life for his people.. అన్న ఆ బైబిల్ మాట నీవు ఎంచుకున్న బాట దేవుడనే వాడు ఒకడుంటే దీవించక తప్పదు నిన్ను.. జీవేన శరదాంశతం భవామ శరదాంశతం నందామ శరదాంశతం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vijetha

See All