MovieGQ

Are Kalyana

Vijayadasami (2007) · Track 1 of 6

Song Details

Lyrics

పల్లవి: అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే అరె కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే పంచాంగాలే పక్కనపెట్టి పరువాలనే చదివేయరా వారం వర్జ్యం ఒడ్డుకు నెట్టి వయ్యారాలే చూసేన నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే నీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే చరణం: 1 ఎటు అడుగులేసిన నా వెనక వచ్చేసేయ్ కుడికాలు ముందుకేసి నా ఎదకి విచ్చేసేయ్ (2) నందమూరి సుందరాంగుడే వేడి చెయ్యి పడితే చిలక కొట్టుడే పంచదార పాలమీగడే నాకంటపడితే వీరబాదుడే నీతోనే వచ్చేస్తా ఏదైనా ఇచ్చేస్తా మీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే చరణం: 2 అడవి రాముడల్లె నీ అల్లరంత చూపు అగ్గిరాముడల్లె నాలోన సెగలు రూపు (2) సాయంత్రం పువ్వులు ఇష్టం ఇక తెల్లార్లు నువ్వే ఇష్టం నీవల్లే ఇంతటి కష్టం నేనేలే నీ అదృష్టం చినదాని పెదవుల్లో పుట్టింది పొడితేనె మీయమ్మ మాయమ్మ అనికొని కన్నారే మీవాళ్ళు మావాళ్ళు వియ్యంకులవుతారే కళ్యాణ గడియే తీస్తే కాబోయే వాడే వచ్చే తాంబూలం పెదవుల కిస్తే వేస్తాను కౌగిలిపుస్తే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vijayadasami

See All