MovieGQ

Maar Maar

Venky (2004) · Track 3 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

హే మారే మారే మారే మారే మారే మారే మారే మారే మారే మారే మారే హేయ్ మార్ మార్ మార్ మార్ మార్ పిల్లా మార్ జోర్ జోర్ జోర్ జోర్ జంబయి రో జోర్ కో: జోర్ జోర్ జోర్ జోర్ జంబయి రో జోర్ హే యార్ యార్ యార్ యార్ ఖానా తయ్యార్ మోర్ మోర్ మోర్ మోర్ కావాలా మోర్ కో: మోర్ మోర్ మోర్ మోర్ కావాలా మోర్ ఆకొక్కలిస్తవా కోరస్: హొవ్వాయే అత్తర్లే పూస్తవా కోరస్: హొవ్వాయే సందేళ్ళవస్తవా కోరస్: హొవ్వాయే సరదాలే చేస్తవా కోరస్: హొవ్వాయే యమహొ నా జాంగ్రీ మస్తుందిరే మార్ మార్ మార్ గోల్ మాలేరే గుడివాడ సందులో గుంటూరు గొందులో తొక్కుడు బిళ్లాడదాం రావే పోరీ హే ఒంగోలు గిత్తలా పల్నాటి పుంజులా పైపైన పడకురో హొరా హోరీ హేయ్ మార్ మార్ మార్ మార్ మార్ పిల్లా మార్ జోర్ జోర్ జోర్ జోర్ జంబయి రో జోర్ అటో గంటా ఇటో గంటా కన్నుకొట్టుకుంటు నిన్ను చూసుకుంటా ఇలా వెంట భలేగుంటా చలే పుట్టు కొంటూ పట్టుకొంటే జంటా హే... అబ్బో నీ అబ్బోరే నీ అందం సబ్బోరే అత్తర్లా నాక్కొంచెం రుద్దేసెయ్ రే అయ్యారే హంగోరే సయ్యాన సంగోరే వయ్యారి జాతర్లే జరిపించొరే ఏయ్... మాటల్లో మరదలా పొద్దేజారే మార్ మార్ మార్ ముద్దుమారే రోజూ వస్తుంటవు నోరే ఊరిస్తవూ తీరా నే పూలు తెస్తే తిరిగి చూడవు ఏయ్... కనపడితే కదలవు నా కొంగే వొదలవు పడుచు పళ్ళ పరుశురామ చిలకే నువ్వు ఏయ్ బిలాలిస్తడే మడత పెడతడే మసాలేస్తడే అలా వస్తది ఇలా చూస్తది టలాయిస్తది అబ్బ సుబ్బర సొగ్గాడే అంబలగిరి గిజిగాడే సిగ్గులోరి మొగ్గలాగ ముడుచుకొంటదే ఇదేనంటా నీతో తంటా ఇలా పట్టపగలే చుట్టుకోకు చుట్ట ఒసేయ్ పిట్టా పూలబుట్టా నిన్ను పట్టకుండ యిడిసేది ఎట్టా హేయ్... నవ్వుంటే చాంగోరే నా పైట చెంగోరే ఏకంగా చుక్కల్లో ఎగిరిందోరే హే నీ ఒళ్ళే బంగారే నిలువెల్లా బంగోరే నా ఒళ్లో పడిపోతే తలకిందులే మాపట్లో మాపల మంచిక్కారే మార్ మార్ మార్ మజా మారే హా ఈయేల సెగలకు నాకడ్డు తగలకు నా వేడి చల్లారక జారేపోకు గడియైన వొదలకు కొంగైనా ఇడవకు తెల్లార్లు నువ్వింక నిదరే పోకు మార్ మార్ మార్ మర్ మార్ మర్ మర్ మర్ హేయ్ మార్ మార్ మార్ మార్ మార్ పిల్లా మార్ జోర్ జోర్ జోర్ జోర్ జంబయి రో జోర్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Venky

See All