MovieGQ

Anaganaga Kadhala

Venky (2004) · Track 5 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

హొయ్ అనగనగా కధలా ఆ నిన్నకు సెలవిస్తే అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే లోకాన చీకటిని తిడుతూనే వుంటామా ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే... చిరునవ్వేనమ్మా కో: హేలా...హేలాల జాబిలి కంటికి కన్నీళ్ళా... హేలా హేలాల వెన్నెల కురవాలా హొయ్.... బాధలో...కన్నులే... కందినంత మాత్రానా పోయిన కాలము పొందలేముగా రేగిన గాయమే ఆరనంత మాత్రాన కాలమే సాగక ఆగిపోదుగా అరె ఈ నేల ఆకాశం వుందే మనకోసం వందేళ్ల సంతోషం అంతా మన సొంతం ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం కో: హేలా హేలాల హేలే లాలాల హేలా హేలాల హేలే లాలాలా ఎందుకో ఏమిటో ఎంత మందిలో వున్నా నా ఎద నీ జతే కోరుతుందిగా ఒంటరి దారిలో నాకు తోడు వైనావే ఎన్నడూ నీడగా వెంట వుండవా కో: అరె కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి కలిపేస్తూ నీ చెయ్యి అడుగే చిందెయ్యి మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కధ కావాలి కో: హేలా హేలాల హేలే లాలాల హేలా హేలాల హేలే లాలాలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Venky

See All