MovieGQ

Kathaga Kalpanaga Kanipinchenu Nakoka Dorasani

Vasantha Kokila (1982) · Track 3 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా లాలి లాలో జోలాలిలో లాలి లాలో జోలాలిలో మోసం తెలియని లోకం మనదీ తీయగ సాగే రాగం మనదీ ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపే వాడెవడో నీకూ నాకూ సరిజోడని కలలోనైనా విడరాదనీ కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా లాలి లాలో జోలాలిలో లాలి లాలో జోలాలిలో కారడవులలో కనిపించావూ నా మనసేమో కదిలించావూ గుడిలో పూజారై నా హృదయం నీకై పరిచాను ఈ అనుబంధం ఏ జన్మదీ ఉంటే చాలు నీ సన్నిధి కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా లాలి లాలో జోలాలిలో లాలి లాలో జోలాలిలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vasantha Kokila

See All