Song Details
Lyrics
పల్లవి: ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం కొత్తగుంది ప్రేమ.. ఓ... ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భామా... ఓ... ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది జగమే సగమై యుగమే క్షణమై ఉందామా వలేసి కలేసి నిలేసి మనసున ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం కొత్తగుంది ప్రేమ.. ఓ... ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భామా... ఓ... చరణం: 1 చలో మేరీ స్వీటీ బుల్ బుల్ బ్యూటీ భలేగుంది భేటీనీతోటి నిదానించు నాటీ ఏమా ధాటి మజా కాదు పోటీ మనతోటి సిగ్గు లూటీ... చేసెయ్యి కళ్లతోటి ఇచ్చేయి ముద్దు చీటీ... కౌగిళ్లు దాటి ఒకటే సరదా... వయసే వరద కలలే కనక కథలే వినక మర్యాద చురుక్కు చలెక్కి అడక్క అడిగిన ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం కొత్తగుంది ప్రేమ.. ఓ... ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భామా... ఓ... చరణం: 2 ఇదేం ప్రేమ బాబూ ఇలా చంపుతుంది అదే ధ్యాస నాలో మొదలైంది పదారేళ్ల ప్రేమ కథంతేను లేమ్మా అదో కొత్త క్రేజీ హంగామా పొద్దుపోదు... ముద్దైనా ముట్టనీదు నిద్రైనా పట్టనీదు... నా వల్ల కాదు ఒకటే గొడవ... ఒడిలో పడవా నిన్న మొన్న లేనే లేదు ఈ చొరవ ఇవాళ ఇలాగ దొరక్క దొరికిన ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం కొత్తగుంది ప్రేమ.. ఓ... ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భామా... ఓ... ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది జగమే సగమై యుగమే క్షణమై ఉందామా వలేసి కలేసి నిలేసి మనసున ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం కొత్తగుంది ప్రేమ.. ఓ... ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భామా... ఓ...
Lyrics sourced from public databases. May contain errors.