MovieGQ

Cham Cham Cham

Varasudu (1993) · Track 4 of 5

Song Details

Lyrics

చం చం చం ప్రియా మరింక నీ దయా నీదేలేవయా సుఖాలలో లయా ముద్దెలేని చెంపకు పొద్దె పోదు చంపకూ పెదవి పెదవి కలిసినప్పుడు చిలిపి చదువు చదివినప్పుడు ఎదుట నిలిచె యెదను తొలిచె వలపు ఒడిని వొదిగినప్పుడు చం చం చం ప్రియా మరింక నీ దయా నీదేలేవయా సుఖాలలో లయా తనువులకు తపనలు రేగె అడిగినది అచ్చటా చొరవలకు దరువులు ఊగీ ముదిరినది ముచ్చటా చలేసి గుండె గంట కొట్టెనంటా బలేగ తేనె మంట పుట్టెనంటా అనాస పండు లాంటి అందమంటా తినేసి చూపుతోటి జుర్రుకుంటా తియ్యనైన రేయిలో విహారమూ మోయలేని హాయిలో ప్రయానము మోగుతుంది మోజులో అలారమూ ఆగలేక రేగె నీ వయ్యరమూ సొగసు దిగులు పెరిగినప్పుడు వయసు సెగలు చెరిగినప్పుడు మనసు తెలిసి పనులు కలిసి కలలు విరిసి మురిసినప్పుడు చం చం చం ప్రియా మరింక నీ దయా నీదేలేవయా సుఖాలలో లయా కులుకులకు కుదిరిన జొడి కొసరినది సందిటా అలకల్కు అదిరిన డెడీ దొరికినది దోసిటా చలాకి ఈడు నేడు చెమ్మ గిల్లె గులాబి బుగా కంది సొమ్మ సిల్లె పలానిదేదొ కోరె జాజి మల్లె ఫలాలు పంచమంటు మోజు గిల్లె ఆకతాయి చూపులో యేదో గిలి ఆకలేసి మబ్బులో బలే చలీ కమ్మనైన విందులో కదాకలీ కమ్ముకున్న హాయిలొ బలాబలీ ఒదిగి ఒదిగి కధలు పెరిగి జరిగి జరిగి రుచులు మరిగి ఎదురు తిరిగి ఎదలు కరిగి పడిచు గొడవ ముదిరినప్పుడు చం చం చం ప్రియా మరింక నీ దయా నీదేలేవయా సుఖాలలో లయా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Varasudu

See All