MovieGQ

Preyasi Manohari

Vaarasatvam (1964) · Track 3 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసి మనోహరి వరించి చేరవే తియ్యని మనోరధము నా తియ్యని మనోరధం ఫలింప చేయవే... ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసి మనోహరి... చరణం: 1 దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ తారక సుధాకరా... తపించసాగినే హాయిగా మనోహర వరించి చేరుమా హాయిగా మనోహర... చరణం: 2 మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత రాగమే సరాగమై ప్రమోదమాయెనే హాయిగా మనోహర వరించి చేరుమా హాయిగా మనోహర... చరణం: 3 ఆ హాహాహ..... హాహాహ ఆ హాహాహ.... హాహాహ పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే ఊహలో ఒయ్యారమో.. నా ఊహలో ఒయ్యారమో ఉయ్యాలలూగెనే... ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసి మనోహరి.....

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Vaarasatvam

See All