MovieGQ

Laali Naa Kanna

Tulasi (1974) · Track 3 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: లాలీ నా కన్నా..జోజో నా చిన్నా జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి చరణం: 1 చీకటి ఇంట వెన్నెలపంట..పండేనోయి ఈరేయీ ఎన్ని ఆశలో నాలో..కన్నెకలువలై విరిసాయి లాలీ నా కన్నా..జోజో నా చిన్నా జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి చరణం: 2 నీవూ నేను నాన్నకు ప్రాణం..దీవించేనూ మనకోసం నీవూ నేను నాన్నకు ప్రాణం..దీవించేనూ మనకోసం పెరిగి పెద్దవై నీవే..తోడు నీడగా నిలవాలి లాలీ నా కన్నా..జోజో నా చిన్నా జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Tulasi

See All