Song Details
Lyrics
జామురాతిరి కాసుకోమరి కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2) చేరుకో ఒడి చెయ్యి గారడీ కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2) రవికకు పుడితే కితకితలు బుగ్గలకెందుకు నిగనిగలు గుండెకు పుడితే గుబ గుబలు తనువుల కెందుకు తహ తహాలు కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ (2) జర బోలో బోలో బోలో బోలో బోలో బోలో బోలో... హేయ్ దిన్ దిన్ తా దిగి దిగి తా (2) చరణం: 1 కామయ్యకు కబురెడదాం కవ్వింతల కథ చెబుదాం కోరస్: ఒహొహొ హో ఒహొహొ హో (2) హో కామయ్యకు కబురెడదాం కవ్వింతల కథ చెబుదాం ఏకాంతం కనిపెడదాం ఏకంగా జతకడదాం మోజుల్ని త్వరపెడదాం మోమాటం విడగొడదాం కౌగిళ్ళకు పదునెడదాం ఆరాటం పని పడదాం ఐసా పైసా తేల్చేద్దాం కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ ఆనందం లో మునకేదాం కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ (2) సరే కానీ కానీ కానీ కానీ కానీ కానీ కానీ... హేయ్ దిన్ దిన్ తా దిగి దిగి తా (4) చరణం: 2 సంపెంగల సవ్వడిలో సై అన్నదిలే వయసు కోరస్: ఒహొహొ హో ఒహొహొ హో (2) సంపెంగల సవ్వడిలో సై అన్నదిలే వయసు శ్రీ గంధపు ఆవిరినై శోధిస్తా నీ సొగసు వెయ్యేళ్ల అనురాగం నా ఒళ్ళో ఒదిగేనా లే వలపు వీణల్లో రాగాలు తరిగేనా ఈ గిలిగింతల రాతిరిలో హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ మైమరపింపుల జాతరలె హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ కొరస్ : హాయ్ రె హాయ్ రే హాయ్ రే హాయ్ (2) అది ఏమో ఏమో ఏమో ఏమో ఏమో ఏమో ఏమో... హేయ్ దిన్ దిన్ తా దిగి దిగి తా (2) జామురాతిరి కాసుకోమరి కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2) చేరుకో ఒడి చెయ్యి గారడీ కోరస్: దిన్ దిన్ తా దిగి దిగి తా (2) రవికకు పుడితే కితకితలు బుగ్గలకెందుకు నిగనిగలు గుండెకు పుడితే గుబ గుబలు తనువుల కెందుకు తహ తహాలు కోరస్: హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ (2) జర బోలో బోలో బోలో బోలో బోలో బోలో బోలో... హేయ్ దిన్ దిన్ తా దిగి దిగి తా (4)
Lyrics sourced from public databases. May contain errors.