Preminchaa
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Sreerama Chandra
Lyrics
- ప్రేమించా నీ పేరుని
ప్రేమించా నీ తీరుని
ప్రేమించానె నిన్నె చేరే నా దారినీ...
ప్రేమించా నీ స్వాసనీ
ప్రేమించా నీ స్పర్షని
ప్రేమించానె నీ పై ఉండె నా ద్యాసని...
ప్రేమించా నీ చిలిపి కోప్పాన్ని
ప్రేమించా నీ చిన్ని లోపాన్ని
ప్రేమించా నువ్వున్న లోకాన్ని
ప్రేమిస్తు జీవించానే..
నా గాలి నిండా నీ పలుకులే
నా నేల నిండా నీ అడుగులే
నా నింగి నిండా నీ మెరుపులే
నా జగతి నిండా నీ గురుతులే
పొయింది చెలి దేహం నీ ముద్దులో
ఉండలేనంది చలి కాలం మనమద్యలో
ఆనంద బంధాలలో
ప్రేమించా అనుకోని పేచీని
ప్రేమించా ఆ పైన రాజిని
ప్రేమించా అటుపైన ఆ ప్రేమని
ప్రేమిస్తు జీవించానే...
ఐ జస్ట్ లవ్ నీ చూపిని
ఐ జస్ట్ లవ్ నిట్టూర్పుని
ప్రేమించానె మనకై వేచే మునిమాపునీ
ఐ జస్ట్ లవ్ నీ ఊహని
ఐ జస్ట్ లవ్ నీ ఉనికిని
ప్రేమించానె నీల విరిసె ఉదయలని
ప్రేమించా ఈ మదుర బాదలని
ప్రేమించా ఈ మంచు మంటల్ని
ప్రేమించా స్వెచ్చా సంకెళ్ళని
ప్రేమిస్తు జీవించానే...
ప్రేమించా ఈ మదుర బాదలని
ప్రేమించా ఈ మంచు మంటల్ని
ప్రేమించా స్వెచ్చా సంకెళ్ళని
ప్రేమిస్తు జీవించానే...
Thoofan
Movie More SongsPreminchaa Keyword Tags
-
-