Chittigumma Padave
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం
కడలీ అంచులలో జలకాలాడీ
అలలా అంతుపొంతూ చూసొద్దామా
యమహొ ముందో ముద్దు లాగిద్దామా
తొణికే వెన్నెలలో సరసాలాడీ
వయసు హద్దు పొద్దు తేలుద్దామా
త్వరగా అస్సు బుస్సు కానిద్దామా
తరగని మోహలే వేసాయి వలలూ
తడి తడి ఒంపుల్లో పిల్లోడా
అరగని అందాలే పొంగాయి సడిలో
పెదవుల తాంబూలం అందీవే
చనువిచ్చేయమంటొందీ మనసొద్దద్దంటొందీ
ఇక సిగ్గేమంటూ కొమ్మారెమ్మా ఊగాడిందీ
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం
చలిలో చిన్నారీ వయ్యారాలే
కసిగా గుచ్చి గుచ్చి ఊరిస్తుంటే
ఉసిగా తట్టి తట్టీ వేధిస్తుంటే
వలపుల కౌగిళ్ళ నజరానాలే
రతిలా మళ్ళీ మళ్ళీ అందిస్తుంటే
మరుడే ఒళ్ళోకొచ్చి కవ్విస్తుంటే
తెలియని ఆవేశం రేగిందే మదిలో
తలుపులు తీయవేమే బుల్లెమ్మా..
పరువపు ఆరాటం తీరాలీ జడిలో
తకధిమి సాగించేయ్ బుల్లోడా..
ఇహ అడ్డేముందమ్మో మలి ముద్దిచ్చేయవమ్మో
మెరుపల్లే బానం సంధిచెయ్రా వీరా ధీరా
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
చిరుగాలై కొండా కొనల్లోన తేలీ
చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలీ
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం
Tholi Muddu
Movie More SongsChittigumma Padave Keyword Tags
-
-