MovieGQ

Vellipoke

Thikka (2016) · Track 5 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

వెల్లి వెల్లి వెల్లిపోకే మాటే విన్నంటుందే నా యెదా నువ్వు వెల్లిపోతుంటే మనసే పిలిచిందేలే రా ఇలా వెల్లి వెల్లి వెల్లిపోకే మాటే విన్నంటుందే నా యెదా నువ్వు వెల్లిపోతుంటే మనసే పిలిచిందేలే రా ఇలా చరణం: 1 తప్పే చేసా గాని క్షమించవే ఒప్పేసుకుంటా నన్ను మన్నించవే నిన్నింక నువ్వు ఇంత సిక్షించకే నీ ప్రేమ లోన నన్ను హింసించకే నీ తోడై నే ఉంటా నా నీడై నువ్వుండు ఇంకా ఎప్పటిదాకైనా నా తోనే నువ్వుండు చందమామవే, పగటి రేయివే , చల్లగాలివే వెన్నెలా చిన్న ఆసవే , ముద్దు పాపవే, కంటి రెప్పవే రా ఇలా చిట్టి గుండెలో కొత్త పాటవే, కొంటె ఊసువే ఓ ప్రియా ప్రేమ మాయలొ పడిన వేలలో, మనసు గిల్లకే రా ఇలా చరణం: 2 నాకు తోడుగా ఉంటె చాలుగా నీ నీడలా వస్తూనే ఉంటా ఇలా అలిగింది చాలు ఇంక మానెయ్యవే ఓడించి నన్ను నువ్వు గెలిపియ్యవే కవ్వించి ఊరించి వేదించకే కోరింది జత నీది వచ్చెయ్యవే నా లొకం వే నూ నా సర్వస్వం నువ్వు నా చుట్టూ ఉన్నట్టే ఈ మైకం వే నువ్వూ చందమామవే, పగటి రేయివే , చల్లగాలివే వెన్నెలా చిన్న ఆసవే , ముద్దు పాపవే, కంటి రెప్పవే రా ఇలా ఏడిపించకె వదిలి వెల్లకె దరికి చేరవే వెన్నెల చిన్న ఆశవై ముద్దు పాపవే కంటి రెప్పవే రా ఇలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thikka

See All