MovieGQ

Thikka

Thikka (2016) · Track 1 of 5

Song Details

Singer
Music Director

Lyrics

ఇట్స్ మై బర్త్ డే ఇట్స్ మై బర్త్ డే ఇట్స్ మై బర్త్ డే తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్కు నాకు ఎక్కనన్నదే ఎహె తొక్కలోనిదేమి లైఫు ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరి వేరి సిరాకంటు నా ఫేసు బుక్కు పేజు గుక్క పెట్టి కెవ్వుమన్నదే చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా ఐపొయిందే నా దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ , హార్ట్ ఈస్ బ్రేకింగ్ నా కన్నీల్లకు నేనే కర్చీఫ్ ఐపొయా తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్కు నాకు ఎక్కనన్నదే ఎహె తొక్కలోనిదేమి లైఫు ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరి వేరి సిరాకంటు నా ఫేసు బుక్కు పేజు గుక్క పెట్టి కెవ్వుమన్నదే ఒకటీ ఎక్కలే, రెండు కిక్కులే, మూడు ఎహె తొక్కలే ఏ ఐనా కాని చుక్కలే చుక్కలే (3) ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్ దెబ్బేసిందే లక్కీ స్టార్ ఓవర్ నైటులొ ఫేటే మారీ ఏక్ దం రోడ్డుమె ఆగయా జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ నా బతుకేమో డౌన్ ద హిల్ చుట్టు ఉన్న లవర్స్ ని చోస్తూ ఉంటే ఒహ్ మై గాడ్ యాడో నొప్పి పుడతాందే, నా షాడో నన్ను తిడతాందే నా బ్రేకప్ స్తోరీ గురుతొచ్చి నే ఎమొషనూ హోగయా తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్కు నాకు ఎక్కనన్నదే ఎహె తొక్కలోనదేమి లైఫు ఇష్క్ లో పడేసి నన్ను మీద ఎక్కితొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్క లాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ సిరకంటూ నా ఫేసుబుక్ పేజు గుక్కపెట్టి కెవ్వుమన్నదే ఒకటి ఎక్కలే, రెండు కిక్కులే మూడు ఎహె తొక్కలే ఏ అయినా గాని చుక్కలే చుక్కలే (3)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thikka

See All