MovieGQ

Vayyari Bhama

Thammudu (1999) · Track 2 of 7

Song Details

Lyrics

వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ ఏ పిల్లా నీ పేరు లవ్లీ జారిపోకే చేపల్లే తుళ్ళి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకె మళ్ళీ మళ్ళీ వయ్యరి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ చరణం: 1 అరె ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే తన కోసమే కదా వేషాలేశా సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులురాదే అసలు నడుమూగుతూ ఊపుతూ సింగారంగా చూడు ఆ లయలు Why doesn't she talk to me? మా సిన్నోడ్తో ఊసులాడవే సిలక Why doesn't she walk with me? ఈ సంటోడెనకే ఎళ్ళవే కులుకా వయ్యరి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ చరణం: 2 ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి ఏరికోరి నా చెంతకొస్తుంది ఏమిస్తే తనగాలి మళ్ళి ఎగురుకుంటూ ఒళ్ళో పడుతుంది ఓరి ఫ్రెండు చెప్పరా సలహా షార్టురూటు వుందా లేదా ఏందిరా ఈ అమ్మడి తరహా ఎంత కాలం నాకీబాధ మన హైటు సరిపోలేదా తనకన్న పొడవు కదా మన లెవలు సంగతి తెలుసోలేదో చెప్పరా గురుడా పెదవినుంచి ఒక నవ్వొస్తే తన సొమ్మేం పోదుకదా పడుచువోణ్ణి కొనచూపుతో చూస్తే అరిగిపోదు కదా Why doesn't she look at me? ఒక చూపు చూడవే అమ్మే ఈణ్ణి Why doesn't she care for me? ఛీ కొట్టి ఎళ్ళిపోకే సిన్ని Why doesn't she stop for me? జర ఆగే ఆగే ఆగే రాణి Why doesn't she just love me? ప్రేమించరాదటే ఈణ్ణి పోని Oh! why doesn't she just love me? పో ప్రేమించరాదటే ఈణ్ణి పోని Why doesn't she just love me? ప్రేమించరాదటే బుల్లో ఈణ్ణి Why doesn't she just love me? ప్రేమించోలమ్మో ఈణ్ణి పోని Why doesn't she just love me?

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Thammudu

See All