Song Details
Lyrics
పల్లవి: ఓ..బంగారు గూటిలోని చిలుక...పేదముంగిట్లో వాలానని ఉలుకా ఓ..బంగారు గూటిలోని చిలుక...పేదముంగిట్లో వాలానని ఉలుకా ఓ..DON'T BE SILLY ఓ..వగలొలుకు మగసిరి గోరింకా తానై రా చిల్క వచ్చిందని కేరింతా ఓ..వగలొలుకు మగసిరి గోరింకా తానై రా చిల్క వచ్చిందని కేరింతా చరణం: 1 పవళించగ ..పూల పానుపు లేదూ తలవూనగ ..పట్టు తలగడయే లేదు జలకలాడగ ..పన్నీరు లేదు జలకలాడగ ..పన్నీరు లేదు పరిచర్యలు చేయ చెలులైన లేరు ఓ..బంగారు గూటిలోని చిలుక పేదముంగిట్లో వాలానని ఉలుకా SWEETNESS OF THE ROSES.. BRIGHTNESS OF THE SKY.. SMELL IN THE MOON LIGHT.. THRILL OF MY LIFE చరణం: 2 మెత్తని నీ మది విరిపాన్పు కాదా వెచ్చని కైదండ నా అండ లేదా మెత్తని నీ మది విరిపాన్పు కాదా వెచ్చని కైదండ నా అండ లేదా కురిసే వెన్నెల పన్నీరు కాదా కురిసే వెన్నెల పన్నీరు కాదా కొండంత నీ వుండ కోరిక లేలా.. ఓ..వగలొలుకు మగసిరి గోరింకా తానై రా చిల్క వచ్చిందని కేరింతా.. ఓ..బంగారు గూటిలోని చిలుక... పేదముంగిట్లో వాలానని ఉలుకా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Thalla Pellama
See AllKaalam Ee Kaalam O Babu Kalikaalam
L.R. Eswari
Telugu Jathi Manadi Ninduga Velugu Jathi Manadi
Ghantasala
Thagithe Thappemundhi
Ghantasala
Brammam Thatha Cheppindhi
P. Susheela
Maa Oopiri Mohabbath
Mohammad Rafi, S. Janaki
Krishnayya Krishnayya
Shantha Kumari
Manishi Janmaku Gyanakanthiki
Ghantasala