Song Details
Lyrics
నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ హా నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మరిచిపోయా ఆన్ ది స్పాట్ మేజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్ నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను ఎం చేశావో ఇంతకి అది అర్ధం కాదే ఇంతకి నా గుండె పట్టి లాగి లాగి చంపేశావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా ఓ వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మల్లి మల్లి చెప్పామాటా వన్ మోర్ టైం వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మల్లి మల్లి చెప్పామాటా వన్ మోర్ టైం హో... వన్ మోర్ టైం ఆన్ ది స్పాట్ - వన్ మోర్ టైం కళ్ళ తోటి నవ్వే నన్ను గాయపరిచావే పెదవి తోటి సైగ చేసి నిద్ర చెరిపావే మది ఉగేసి ఉయ్యాలా నీతో ఆడింది జంపాల నాకు నానారకాల నచ్చావే బాలా రా నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మరిచిపోయా ఆన్ ది స్పాట్ హే ఏంటో ఏమో ఎదను మొత్తం మాయచేశావే గుండెలోకి గుండు సూదిల గుచ్చుకున్నావే నాకు ఇస్తావా అందాల నాతో వస్తావా కందాలా నన్ను మిఠాయిలగ మింగేసి పోరా రా... హా నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ మేజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్ నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను ఎం చేసావో ఇంతకి అది అర్ధం కాదే ఎంతకి నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా ఓ ఓ వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మల్లి మల్లి చెప్పామాటా వన్ మోర్ టైం ఓ ఓ వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం మల్లి మల్లి చెప్పామాటా వన్ మోర్ టైం
Lyrics sourced from public databases. May contain errors.