Devudaa
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Anup Rubens
Lyrics
- దేవుడా... దేవుడా... దేవుడా... (2)
హే భగవాన్ నే పనికిమాలిన ఎదవా హే భగవాన్
నే చెయ్యనీ తప్పు లేదెహే భగవాన్
ఓ చెయ్యిజారి పోయింది మంటగలిసి పోయింది
ఈ నా జీవితం దేవుడా...
హో ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నా కివ్వవా
రిపేరూ రిపేరూ కరులూంగా
రిపేరూ రిపేరూ కరులూంగా
ఓ దేవుడా... ఓ దేవుడా... దేవుడా...
ఓ దేవుడా... ఓ దేవుడా...
నే తప్పు చేస్తే తిట్టేటోడు ఫిల్టు పట్టి అడిగేటోడు
ముందు ఎనక లేడే ఎవడూ దేవుడా
ఏ దిక్కు లేని వాళ్ళకు దేవుడా
నువ్వు పెద్ద దిక్కు కదరా దేవుడా
నే అడ్డదారి తొక్కుతుంటే పీకొద్దా
నన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా...
రిపేరూ రిపేరూ కరులూంగా
రిపేరూ రిపేరూ కరులూంగా
ఓ దేవుడా... ఓ దేవుడా...
దేవ దేవ దేవ ఓ దేవుడా ఓ దేవ దేవ...
ఒక్క తప్పు జరిగితె ఏమవుతాదో
ఎన్నిబతుకులు బుగ్గవుతాయో
నీకు తప్ప ఇంకెవడికి తెలుసురా దేవుడా
మేం దేవుళ్ళం కాదుకదా దేవుడా
మేం బుర్ర తక్కువోళ్ళం దేవుడా
నువ్వు చూసి కూడా ఆపకుంటే తిట్టొద్దా
నిన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా
రిపేరూ రిపేరూ కరులూంగా
రిపేరూ రిపేరూ కరులూంగా
ఓ దేవుడా... ఓ దేవుడా...
ఓ దేవుడా... ఓ దేవుడా...
హే భగవాన్... నే పనికిమాలిన ఎదవా హే భగవాన్
Temper
Movie More SongsDevudaa Keyword Tags
-
-