MovieGQ

Pelli Pellantu

Taj Mahal (1995) · Track 4 of 6

Lyrics

పెళ్లి పెళ్లంటు వేగింది పిల్ల రోజా హ... ఘల్లు ఘాళ్లంటు మోగింది పెళ్లి బాజా హో మల్లి పూల పల్లకి నే తెచ్చి పెట్టన అల్లిబిల్లి ఆశలన్ని అప్పగించిన నిన్ను మెచ్చానే మనసిచ్చానే బహు నచ్చానే పెళ్లి పెళ్లంటు వేగింది పిల్ల రోజా హ ఘల్లు ఘాళ్లంటు మోగింది పెళ్లి బాజా తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఉప్పొంగని సరసాల సోయగం మళ్ళీ మళ్ళీ మళ్ళీ దొరకదీ అరుదైన సంబరం పదే పదే పదే తలవని మురిపాల ఈ క్షణం ఇదే ఇదే ఇదే మొదలని గడపాలి ప్రతిక్షణం శ్వాసలే సన్నాయిలై ఆశలే అక్షింతాలై మెళ్ళోన తాళి కట్టి మూడు ముళ్ళు వెయ్యనా ఆగలేని తహ తహకి ఒళ్ళోన వాలిపోయే ఓనమాలు నేర్పనా ఆగలేని తపనలకి నిన్ను మెచ్చానే మనసిచ్చానే బహు నచ్చానే వా వా వా... పెళ్లి పెళ్లంటు వేగింది పిల్ల రోజా హ... ఘల్లు ఘాళ్లంటు మోగింది పెళ్లి బాజా హో హల్లో హల్లో హల్లో అంటున్నది ఊరించి శోభనం చల్లో చల్లో చల్లో అంటున్నది ఉడికించు యవ్వనం ఆ సరే చలో రెడీ అంటున్నది పరువాల వాలకం చెరో సగం అయే క్షణం సుకమెంత మోహణం కేరింతలే కవ్వింతలై నిట్టూర్పులే సయ్యాటలై ఇన్నాళ్లు ఎరుగని కలలను చూడనా మెలిపడు మెళుకువతో కమ్మని కవితలు రాయన పెదవుల మధురిమలో నిన్ను మెచ్చాలే మనసిచ్చాలే బహు తెచ్చాలే వా వా వా... పెళ్లి పెళ్లంటు వేగింది పిల్ల రోజా హ... ఘల్లు ఘాళ్లంటు మోగింది పెళ్లి బాజా హో మల్లి పూల పల్లకి నే తెచ్చి పెట్టన అల్లిబిల్లి ఆశలన్ని అప్పగించిన నిన్ను మెచ్చానే మనసిచ్చానే బహు నచ్చానే పెళ్లి పెళ్లంటు వేగింది పిల్ల రోజా హ ఘల్లు ఘాళ్లంటు మోగింది పెళ్లి బాజా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Taj Mahal

See All