MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Suvvi Suvvi

Song

Music Director

Lyrics

  • ఆ...
    ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
    చాలా బాగా పాడుతున్నారే
    ఆ... పైశడ్యం ఉఁ ఆఁ మంగలం ఆ... ఆ... ఆ...
    చుడండి ఆ... ఆ...ఆ...ఆ... ఆ... ఆఁ ఆ... ఆ... ఆ... ఆ...
    నిసరిమపనిసరి నిరినిసనిప మపనిసానిమరిపరీనీసా
    తానననా తానాన తదరీ... నా... ఆ...

    పల్లవి:
    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
    గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా
    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
    గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా హా హా ఆ ఆ ఆ
    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
    సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ...
    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా

    చరణం: 1
    ఓహో హో హో... ఆ... హా హా... ఏ...హే హే హే...
    అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
    అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
    గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
    గుండెలేని మనిషల్లే...
    గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
    అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు
    నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు
    నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు
    సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ...
    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా

    చరణం: 2
    చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా
    చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా
    ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
    ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
    పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ
    వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు
    వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు
    సువ్వీ సువ్వీ సువ్వీ...

Suvvi Suvvi Keyword Tags

  • Suvvi Suvvi Song
  • Movie Swati Mutyam Songs
  • Suvvi Suvvi Song Music Director Composer
  • Details of Suvvi Suvvi Song Wiki Information
  • Swati Mutyam All Mp3 Songs
  • Lyrics for Suvvi Suvvi Song
  • Suvvi Suvvi Full Video Watch Online
  • Swati Mutyam Movie Full Song
  • Suvvi Suvvi Song from Swati Mutyam Movie
  • Play Online Suvvi Suvvi
  • Suvvi Suvvi Song Vocal Singers
  • Music Director of Suvvi Suvvi Songs
  • Suvvi Suvvi Lyricists
  • Suvvi Suvvi Movie Composer
  • Suvvi Suvvi Videos from Swati Mutyam Movie
  • Lyical Video of Suvvi Suvvi
  • Suvvi Suvvi Stream Online Music Links
  • Songs from Swati MutyamMovie
  • Promo Videos of Suvvi Suvvi
  • Suvvi Suvvi English Lyrics