Idi Naa Jeevithalapana
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- పల్లవి:
ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...
ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...
ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...
ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ...
ఇది నా జీవితాలపనా... ప్రియదేవతాన్వేషణా
ఏమైనదో... ఎట దాగున్నదో..
ఏమైనదో... ఎట దాగున్నదో..
ఎన్నాళ్ళు ఈ వేదనా?... ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ ఆ ??
ఇది నా జీవితాలపనా... ప్రియదేవతాన్వేషణా ..
చరణం: 1
పొలిమేర దాటాను... దావానలో
పొలికేక నైనాను... రాగాలలో.
శున్యాక్షరాల గవాక్షాలలో.... శున్యాక్షరాల గవాక్షాలలో..
నిలిచాను నిరుపేదల గీతాలతో..
మదిగాయలుగా... మధు గేయాలుగా
ఎన్నాళ్ళు ఈ వేదనా?... ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ ???
ఇది నా జీవితాలపనా... ప్రియదేవతాన్వేషణా ..
చరణం: 2
మంజీరమైనాను నీ పాటలో...
మందారమైనాను నీ తోటలో..
మౌనస్వరాల ఈ పంజరాన...
మౌనస్వరాల ఈ పంజరాన ..
కరిగాను కలలేని స్వప్నాలలో..
విధి నటనాలలో ఋతుపవనాలలో...
విధి నటనాలలో ఋతుపవనాలలో
ఎన్నాళ్ళు ఈ వేదనా ?? ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ ???
ఇది నా... జీవితాలపనా.. ప్రియదేవతాన్వేషణా ..
చరణం: 3
నీ అంతిమ శ్వాస నీ కవితలో ప్రాస అవుతుందనీ బాస చేసానులే..
కావాలనే బ్రతికి ఉన్నాను లే.... ఉంటానులే...
నీ సంగామావేశ విజృంభణంలోన ఆకాశమే తుంచి..
కైలాసమే వంచి... నిను చేరుకుంటాను.... నీనాదమై..
Suvarna Sundari
Movie More SongsIdi Naa Jeevithalapana Keyword Tags
-
-