Song Details
Lyrics
పల్లవి: మహారాజరాజ శ్రీ మహనీయులందరికీ వందనాలు.. వంద వందనాలు మహారాజరాజ శ్రీ మహనీయులందరికీ వందనాలు.. వంద వందనాలు హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలూ.. తకిట తందనాలూ హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలూ.. తకిట తందనాలూ వందనాలూ.. వంద వందనాలూ తందనాలూ.. తకిట తందనాలూ చరణం: 1 సన్నాయి స్వరమెత్తి చిన్నారి బసవన్నా.. చెన్నార చిందాడ కన్నార కనులారా సిరులిచ్చే దీవించే సింహాదిరప్పన్నా.. సిరిగజ్జలల్లాడ చెవులార విన్నారా ముంగిళ్ళ బసవన్నా మురిసీ ఆడేవేళా.. ముంగిళ్ళ బసవన్నా మురిసీ ఆడేవేళా గుండె గుడిలో శివుడు మేలుకోవాలా కోదండ రామన్నా.. గోవుల్ల గోపన్నా... కోలాటమాడుతూ కొలువూ తీరాలా.. మహారాజ రాజశ్రీ మహనీయులందరికి.. వందనాలూ వంద వందనాలూ తందనాలూ తకిట తందనాలూ వందనాలూ వంద వందనాలూ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Suthradharulu
See AllLalelo Lillelelo
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Kolichinanduku Ninnu Kodandarama
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Jolajolamma
S.P. Sailaja
Kalalenduku Kathalenduku
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Yedhukulavadaku
S.P. Balasubrahmanyam
Yopam Pushpam Veda
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Srirasthu Subhamasthu
V. Kalyani