Song Details
Lyrics
పల్లవి: జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా.. జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా.. నిత్యమల్లే పూల జోలా జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా.. జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా.. నిత్యమల్లే పూల జోలా లొలొలొలొలొ హాయి.. హాయే... లొలొలొలొలొ హాయి.. హాయే చరణం: 1 ఆ..ఆ.. రేపల్లే గోపన్నా రేపు మరచి నిదరోయే రేపు మరచి నిదరోయే యాదగిరి నరసన్నా ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా.. జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా.. నిత్యమల్లే పూల జోలా చరణం: 2 మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా అరెరెరెరె యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి కృష్ణావతారమెత్తి కోకలెత్తుకు పోబోకురా అయ్యయయ్యో యాహి యాహి యాహి యాహి యాహి యాహి హా హా హ హా హా.. హాహాహాహా వామనావతరమెత్తి.. వామనావతరమెత్తి.. సామిలాగా ఐపోకు బుద్ధావతారమెత్తి బోధి చెట్టుని అంటి ఉండకు రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై.. రాముడివై రమణుడివై సీతతోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా ఈ సీతతోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Suthradharulu
See AllMaharaja Rajasri
S.P. Balasubrahmanyam, Mano
Lalelo Lillelelo
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Kolichinanduku Ninnu Kodandarama
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Kalalenduku Kathalenduku
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Yedhukulavadaku
S.P. Balasubrahmanyam
Yopam Pushpam Veda
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Srirasthu Subhamasthu
V. Kalyani