MovieGQ

Ghal Ghal

Suryudu (1998) · Track 1 of 6

Lyrics

ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు వయసు వేసే చిందులు సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు అల్లరెక్కే ఈడు కొల్లగొట్టే తోడు కలిసి సరసాలు ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు వయసు వేసే చిందులు సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు అల్లరెక్కే ఈడు కొల్లగొట్టే తోడు కలిసి సరసాలు ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు వయసు వేసే చిందులు సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు చరణం: 1 చెలియ ఒళ్లే చెరకు విల్లు చిలిపి నవ్వే పూల ముళ్ళు అగ్గి వయసు ఆగడాలు వేయవెపుడు వాయిదాలు కలయిక చలువా... అడిగితే గడువా చురుకుల చొరవా... ఉరికితే గొడవా మొగ్గ సిగ్గు తుంచి ముచ్చట్లు తీర్చుకో వేళపాల లేని ఈ వేట మానుకో ఓసి ఆడతనమా బిడియం విడుమా అదుపు వదిలి తొలి అనుభవమా ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు వయసు వేసే చిందులు సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు చరణం: 2 కన్నె వయసే కన్ను తెరిచే నిన్ను కలిసే ఘడియ నిలిపె వెన్న మనసే వెచ్చ పరిచే వెన్ను నిమిరే వేళ పిలిచే మగ దొర తనమా... మనవిని వినుమా సొగసుల మహిమా... తెలిపిన సుఖమా ఆలపించుకొన శృంగార కీర్తన సాగానించుకొనా పరువాల పాలనా ఓసి కొంటె మనసా గడుసా దురుసా శృతులు మించినది నీ వరసా ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు వయసు వేసే చిందులు సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు అల్లరెక్కే ఈడు కొల్లగొట్టే తోడు కలిసి సరసాలు ఘల్ ఘల్ ఘల్ ఘల్ అందెలు వయసు వేసే చిందులు సై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Suryudu

See All