MovieGQ

Neeli Kannula

Suryam (2004) · Track 3 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

నీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా నీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా నన్ను నీలో నేచూసు కోవాలా చిన్ని గుండెపై పుట్టుమచ్చలా నీకు నేను తోడుండి పోవాలా ఎప్పుడూ నిన్నంటి ఉండాలా ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది అందుకే సిగ్గేస్తుంది నిన్ను చుస్తే ముద్దేస్తుంది ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా నీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా నన్ను నీలో నేచూసు కోవాలా కురిసే వెన్నెలలో రూపం నీలా నామది వాకిటిలో నువు నిలవాలా నువ్వే చేరి నాణెంలా ఓ ప్రేమ ముద్దిచ్చి పోవాలా నేనే నువ్వై పోయేలా ఈ జన్మ నీకిచ్చు కోవాలా ప్రతీ దినం నువు రాణిలా ఉండవే యెదుటా... ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా చిన్ని గుండెపై పుట్టుమచ్చలా నీకు నేను తోడుండి పోవాలా ఎప్పుడూ నిన్నంటి ఉండాలా ఎదలో ఆశలకు ఎదురై రావే కదిలే ఊహలకు ఊపిరి నువ్వే నీ నవ్వు మువ్వల్లే మొగాలి నూరేళ్ళు నన్నళ్లు కోవాలి ఓ నీ చేతి గీతల్లే మారాలి ఆ చేయి నన్నందు కోవాలి ఎడారిలో గోదారిలా చేరవే చెలియా... ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా నీలి కన్నులా పండు వెన్నెలా నిన్ను నాలో దాచేసుకోవాలా నన్ను నీలో నేచూసు కోవాలా ప్రేమ నేడు మొగ్గేసింది వెల్లువలె ముంచేసింది అందుకే సిగ్గేస్తుంది నిన్ను చుస్తే ముద్దేస్తుంది ఇద్దరం తూనీగల్లా కూడలు కోవాలా చిన్ని గుండెపై పుట్టుమచ్చలా నీకు నేను తోడుండి పోవాలా నన్ను నీలో నేచూసు కోవాలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Suryam

See All