Song Details
Lyrics
ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి వానాకాలంలో ఒక గొడుగు కావాలి ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి వానాకాలంలో ఒక గొడుగు కావాలి హే శీతాకాలంలో ఒక రగ్గు కావాలి చిలిపి కాలంలో తొలి సిగ్గుకావాలి ఈ కుర్రవయసులోన మనకు... హోయ్ నాకునువ్వు కావాలి నీకునేను కావాలి హేయ్ ముద్దులుకావాలి మురిపాలు కావాలి నాకునువ్వు కావాలి నీకునేను కావాలి హేయ్ ముద్దులుకావాలి మురిపాలు కావాలి ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి వానాకాలంలో ఒక గొడుగు కావాలి చెలి గంగలో చిరుసవ్వడి సైగలు చేస్తే చిలిపి విందులేవో నాకవసర మైనట్టు పొగరెక్కిన కొస మీసం గుసగుస మంటే మగసరి ముదిలోన నా చెరిసగమైనట్టు నాచూపుల చివరంచున నీ మోమే తొలిపొద్దై ఎదలోపల సరదాలకు తెరతీస్తుంటే చనువై నువు బిడియాలను తొలగిస్తుంటే మిగిలిందిక ఏముందంటే... హోయ్ నాకునువ్వు కావాలి నీకునేను కావాలి హేయ్ ముద్దులుకావాలి మురిపాలు కావాలి హేయ్ నువ్వు కావాలి నేను కావాలి ముద్దులుకావాలి మురిపాలు కావాలి కనురెప్పలు నునుబరువుగ రెపరెప మంటే కొత్త చెలిమికోసం అబ్బాయినడిగినట్టు చిరునవ్వుతో ఉదయం నువు లేచావంటే రాత్రి తీపికలలో అమ్మాయి వచ్చినట్టు ఇటునేను అటునీవు ఎదురెదురు వచ్చాక ఇదికాదు అదికాదని అనుకుంటుంటే హా ఈ కాస్త సమయం ఇక వేస్టవుతుంటే సూటిగా ఇక చెప్పాలంటే... హోయ్ నాకునువ్వు కావాలి నీకునేను కావాలి హేయ్ ముద్దులుకావాలి మురిపాలు కావాలి హేయ్ నువ్వు కావాలి నేను కావాలి హేయ్ ముద్దులుకావాలి మురిపాలు కావాలి ఎండాకాలంలో ఒక చెట్టు కావాలి హే వానాకాలంలో ఒక గొడుగు కావాలి శీతాకాలంలో ఒక రగ్గు కావాలి చిలిపి కాలంలో తొలి సిగ్గుకావాలి ఈ కుర్రవయసులోన మనకు... హోయ్ నాకునువ్వు కావాలి నీకునేను కావాలి హేయ్ ముద్దులుకావాలి మురిపాలు కావాలి హేయ్ నాకునువ్వు కావాలి నీకునేను కావాలి హే ముద్దులుకావాలి మురిపాలు కావాలి లిలిలీ
Lyrics sourced from public databases. May contain errors.