MovieGQ

Mastana

Super (2005) · Track 6 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

మస్తానా వ వ్వారే వారే వస్తానా మస్తానా సోకుల్ని సోడా చేస్తానా నా చోటి చోటి మీటీ మీటీ నాటీ నాటి సాథి నువ్వేనా మస్తానా వ వ్వారే వారే వస్తానా చూపుల్తో కూస్త వస్తున్నా నా చోటి చోటి మీటీ మీటీ నాటీ నాటి సాథి నువ్వేనా i love u love u love u..love u.. love u..love u...love uuuuuuu చరణం: 1 అందాలే చందాలే అంటూ అందుతూ వెన్నెలాయె నీరుంది నిప్పున్ది నీలోన తాపాలే దీపాలే పెట్టి అల్లరి ఆకతాయి ఆడేది ఆర్పేది నువ్వేన గుచ్చైనా గుచ్చైనా నీ చూపే గుండెళ్లోన గుచ్చైనా గుచ్చైనా చానా తెచ్చైనా తెచ్చైనా నీ నవ్వే ఎన్దల్లొన తెచ్చైనా తెచ్చైనా చానా i love u love u love u..love u.. love u..love u...love uuuuuuu

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Super

See All