MovieGQ

Gichhi Gichhi

Super (2005) · Track 5 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

గిచ్చి గిచ్చి చంప మాకు హోయీలా తాకు తుంటే ఒలా ఒలా కోరికై నాలో చాలా పట్టపగలె వెన్నెలీయ్యాలా పైన పైన మొమాటాల లోన లోన ఆరాటాల బస్ తూహే మేరా చరణం: 1 సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్ని నీవె తనువుని మరో మారు తాడిమెస్తే విరివిగ వయ్యరాలు నీవె ఈడు రాసు కున్దె ఇల్ల వద్దకొస్తా పిల్ల మల్లా చెయ్యమాకు హల్లా గుల్ల చూసే తట్టు పిల్లా జల్లా చరణం: 2 ఎదురుగ ఇలా నీవు కదిలోస్తే మనసిక ఎటొ వెళ్ళిపోయే పదే పదే ఏదే ఇలా నీవైతే పద పద మనీ సదా పోరే బోలెడంత ఎత్థున్నొడ బోలెడంత సత్తున్నొడ హే ... ఉందా నీకు తోడు నీడ ముడె పడి ఎడా పెడ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Super

See All