MovieGQ

O Kaliki Rama Chilaka

Sultan (1999) · Track 1 of 6

Song Details

Lyrics

పల్లవి: ఓ కలికి రామచిలకా కౌగిలికి సిగ్గుపడకా ఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక మాపటి సరసం ముదిరాక రేపటి విషయం తెలిసాక రాసలీలకె రాయబారమా రాతిరేలకివ్వు కనుకా ఓ కాలికి రామచిలక కౌగిలికి సోగ్గుపడకా ఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక చరణం: 1 ఏమి హొయలో ఎన్నెన్ని లయలో ఎనక చూస్తుంటే ఎన్ని ప్రియలో ఏమేమి ప్రియలో ఎదురు చూస్తుంటే కోకరైక కట్టిననాడు గోరంతలు కోరిందంత చూసినాడు కొండంతలు పడుచు హంసభలే నడిచిపోయే ఓ కలికి రామచిలకా కౌగిలికి సిగ్గుపడకా ఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక చరణం: 2 చూపు తెలుపు నీ కోడె పిలుపు కన్ను కొడుతుంటే మూతి అలక నీ ముక్కుపుడక మోజు పెడుతుంటే వాటేస్తుంటే వాడి వేడి వడ్డింతలు తూనిగమ్మ తుళ్ళే వాలే తుళ్ళింతలు ఎంత జాణవులే ఓ ఎదనువాలే ఓ కలికి రామచిలకా కౌగిలికి సిగ్గుపడకా ఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక మాపటి సరసం ముదిరాక రేపటి విషయం తెలిసాక రాసలీలకె రాయబారమా రాతిరేలకివ్వు కనుకా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sultan

See All