Song Details
Lyrics
హెయ్యామ హెయ్యామ హెయ్యామ హే హే హెయ్యామా (2) నంది కొండమీద చిందులేసె జాబిల్లీ అందగత్తె తల్లో జివ్వుమంది నా మల్లి చల్లగాలిసోకి జిల్లుమంది సంపంగి పిల్లదానికిచ్చె కౌగిలింత వేసంగి ఏరొస్తుంటే వడ్డు ఆగునా ఓ ఎదురొస్తుంటే ముద్దు ఆగునా ఆదేలే ప్రేమా భామా ఎంత హాయి హంగామా హెయ్యామ హెయ్యామ హెయ్యామ హే హే హెయ్యామా (2) నంది కొండమీద చిందులేసె జాబిల్లీ అందగత్తె తల్లో జివ్వుమంది నా మల్లి చరణం: 1 ఊగేటి నడుము ఊయాల చూసి నే జోలా పాడాలా ఆ జోల వింటు నీ జోలికొస్తే సూరీడు నవ్వాల ఇంతేమరి ఈడల్లరి ఓ తిమ్మిరి రి రి రి రి ఆ తాకిడి ఈ దోపిడీ వేసేముడి డి డి డి డి గుట్టే తెలిపే పుట్టు మచ్చరో గుండెల్లోన దాచి ఉంచెరో చలాకి చెల్తే గాహే నామ్ గాడి ప్రేమల్లో నంది కొండమీద చిందులేసె జాబిల్లీ అందగత్తె తల్లో జివ్వుమంది నా మల్లి చరణం: 2 నాజూకు నువ్వు రోజాకు పువ్వు నీ సోకు నాకివ్వు మారాకు వేసే మారాజు ప్రేమ నాదాక రా నువ్వు ఓ అమ్మడో నా తుమ్మెద నీ రెమ్మలో జుం జుం జుం జుం ఓ బాలుడా గోపాలుడా నా జంటకే కం కం కం కం ఏ బత్తాయమ్మా బంతులాటలో జాజిమల్లి జంట పాటలో బోలో నువ్ హమ్ బత్ కి హై జిందాబాది జన్మల్లో నంది కొండమీద చిందులేసె జాబిల్లీ అందగత్తె తల్లో జివ్వుమంది నా మల్లి చల్ల గాలిసోకి జిల్లుమంది సంపంగి పిల్లదానికిచ్చె కౌగిలింత వేసంగి ఏరోస్తుంటే వడ్డు ఆగునా ఓ ఎదురొస్తుంటే ముద్దు ఆగునా ఆదేలే ప్రేమా భామా ఎంత హాయి హంగామా
Lyrics sourced from public databases. May contain errors.