MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Subhapradham (2010) Songs Mouname Chebutondi Song

Mouname Chebutondi

Song

Music Director

Lyrics

  • పల్లవి:
    మౌనమే చెబుతోంది
    నీ మౌనమే చెబుతోంది
    మౌనమే చెబుతోంది
    నీ మౌనమే చెబుతోంది
    ఏ మాట నీ మాటున దాగుందో
    మౌనమే చెబుతోంది
    నీ మౌనమే చెబుతోంది
    ఏ మాట నీ మాటున దాగుందో
    చూపు చెబుతోంది
    నీ చూపు చెబుతోంది
    ఎద చాటునున్న ఆశ ఏమందో
    ఏమందో...

    మౌనమే చెబుతోందా
    నా మౌనమే చెబుతోందా
    ఏ మాట నా మాటున దాగుందో
    మౌనమే చెబుతోందా
    నా మౌనమే చెబుతోందా
    ఏ మాట నా మాటున దాగుందో
    చూపు చెబుతోందా
    నా చూపు చెబుతోందా
    ఎద చాటునున్న ఆశ ఏమందో
    ఏమందో...

    చరణం: 1
    అదిగో నీ బిడియం నాకు చెబుతోంది
    ఏమని
    ఎంత ఆరాటాన్ని లోపల ఆపిందో
    ఇదిగో నీ చొరవే నాకు చెబుతోంది
    ఏమని
    ఎంత ఆనందాన్ని పంచగ చేరిందో
    ఆ ఇరువురి చెరలో పరువం చెబుతోంది
    ఒకరినొకరం వద్దునుకోలేనంత
    ప్రేమ సొంతమైందని

    మౌనమే చెబుతుంది
    నీ మౌనమే చెబుతుంది
    ఏ మాట నీ మాటున దాగుందో

    చరణం: 2
    వేసే ప్రతి అడుగు దారికి చెబుతోంది
    నేటినుండి నేను ఒంటరి కాదంటూ
    పలికే ప్రతి పలుకు ఆశకు చెబుతోంది
    శ్వాస చెప్పే ప్రేమ భాష్యం
    శ్వాస చెప్పే ప్రేమ భాష్యం వినమంటూ
    ఆ గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది
    ఎప్పటికి లయ తప్పని రాగం
    నీ నా అనురాగం అని

    మౌనమే చెబుతోంది
    ఏ మాట నీ మాటున దాగుందో
    మౌనమే చెబుతోంది
    నీ మౌనమే చెబుతోంది
    ఏ మాట నీ మాటున దాగుందో

Mouname Chebutondi Keyword Tags

  • Mouname Chebutondi Song
  • Movie Subhapradham Songs
  • Mouname Chebutondi Song Music Director Composer
  • Details of Mouname Chebutondi Song Wiki Information
  • Subhapradham All Mp3 Songs
  • Lyrics for Mouname Chebutondi Song
  • Mouname Chebutondi Full Video Watch Online
  • Subhapradham Movie Full Song
  • Mouname Chebutondi Song from Subhapradham Movie
  • Play Online Mouname Chebutondi
  • Mouname Chebutondi Song Vocal Singers
  • Music Director of Mouname Chebutondi Songs
  • Mouname Chebutondi Lyricists
  • Mouname Chebutondi Movie Composer
  • Mouname Chebutondi Videos from Subhapradham Movie
  • Lyical Video of Mouname Chebutondi
  • Mouname Chebutondi Stream Online Music Links
  • Songs from SubhapradhamMovie
  • Promo Videos of Mouname Chebutondi
  • Mouname Chebutondi English Lyrics