Song Details
Lyrics
Oh my beautiful girl, Do you really wanna get on the floor, Oh my glittering pearl, Let's get on and rock n roll Oh my beautiful girl, Do you really wanna get on the floor, Oh my glittering pearl, Let's get on and rock n roll Oh my beautiful girl, Do you really wanna get on the floor, Oh my glittering pearl, Let's get on and rock n roll ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.! మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.!గుండెలోన గోల.! హే... హాట్ హాట్ హాట్ హాట్ మెక్సికన్ టకీలా చిక్కినావే చిన్ననాటి ఫాంటసీలా ఓ పార్టు పార్టు పిచ్చ క్యూటు ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా... ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.! మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.!గుండెలోన గోల.! Oh my beautiful girl, Do you really wanna get on the floor, Oh my glittering pearl, Let's get on and rock n roll కోనియాకులా కొత్తగుంది కిక్కు కిక్కు కిక్కు కిక్కు చేతికందెనే సోకు బ్యాంకు చెక్కు చెక్కు చెక్కు చెక్కు మెర్య్కురి మబ్బుని పూలతో చెక్కితే శిల్పమై మారిన సుందరి కాముడు రాసిన గ్లామర్ డిక్ట్స్నరి నీ నడుం వొంపున సీనరీ ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.! మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.! నాలోన గోల.! లవ్ మిస్సైలులా దూకుతున్న హంసా హంసా హంసా హంసా వైల్డు ఫైరుపై వెన్నపూస వయసా వయసా వయసా వయసా నా మునివేళ్లకు కన్నులు మొలిచెనె నీ సిరి సొగసులు తాకితే... నా కనురెప్పలు కత్తులు దూసెనె నువ్విలా జింకలా దొరికితే ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.! మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.!గుండెలోన గోల.!
Lyrics sourced from public databases. May contain errors.