Song Details
Lyrics
పల్లవి: చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు పెళ్లండి.. పెళ్ళి ముచ్చటైన పెళ్ళి.. బహు ముచ్చటైన పెళ్ళి . . . చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు.. చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు చరణం: 1 కొంగులు ముడి వేసీ కోర్కెలు పెన వేసీ బుగ్గలపై సిగ్గుతో కన్నులలో వలపుతో.. అడుగులలో మడుగులతో నడిచిపోవు బొమ్మలు.. చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు.. చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు చరణం: 2 మెరిసిపోవు తాళితో మెడలో పూమాలతో మేళాలూ.. తాళాలూ సన్నాయీ.. బాజాలూ లాలలలాల......లాలలలాల రాజు వెంట రాణీ కాళ్ళకు పారాణీ చేయి చేయి కలుపుకొని చిందులేయు బొమ్మలు చిట్టి పొట్టి బొమ్మలు .. చిన్నారీ బొమ్మలు.. చిట్టి పొట్టి బొమ్మలు .. చిన్నారీ బొమ్మలు చరణం: 3 పూల పల్లకీలో ఊరేగే వేళలో కూ.. కోయిలమ్మ పాటతో.. చిలకమ్మల ఆటతో అంతులేని ఆశలతో గంతులేయు బొమ్మలు చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు.. చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు పెళ్లండి.. పెళ్ళి ముచ్చటైన పెళ్ళి.. బహు ముచ్చటైన పెళ్ళి
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Srimanthudu
See AllModati Peggulo Maja Vedi Muddulo Nisha
Ghantasala
Konte Chupulendukulera Juntithenelandhistara
P. Susheela, Ghantasala
Aha Yem Andhamu Oho Ee Chandamu
Ghantasala
Hareela Ranga Anavalera Cheppinadhi Vinavalera
L.R. Eswari
Challani Vennelalo Naa Odilo Nidurapo
P. Susheela
Yentho Chinnadhi Jeevitham Inka Chinnadhi Yavvanam
Ghantasala
Buli Buli Yerrani Buggaladhana
Ghantasala
Desamunu Preminchumanna
-