Song Details
Lyrics
పల్లవి: బులి బులి ఎర్రని బుగ్గలదాన… బులి బులి ఎర్రని బుగ్గలదాన… చెంపకు చారెడు కన్నుల దాన మరచి పోయవా నువ్వే మారిపొయవా… ఆయ్యొ… మరచి పోయవా నువ్వే మారి పోయవా… చరణం: 1 చెడ్డ దారిలో తిరిగానే… నీ చెంప దెబ్బలే తిన్నానే చెడ్డ దారిలో తిరిగానే… నీ చెంప దెబ్బలే తిన్నానే మంచి మాట… నీ నోట వినాలని ఓహొ రాధా… ఒక మంచి మాట ఒక మంచి మాట.. నీ నోట వినాలని మనసు మార్చుకుని వచ్చానే… వచ్చానే… బులి బులి ఎర్రని బుగ్గలదాన.. చెంపకు చారెడు కన్నుల దాన మరచి పోయవా నువ్వే మారిపొయవా.. ఆయ్యొ.. మరచి పోయవా నువ్వే మారిపొయవా చరణం: 2 బొమ్మల పెళ్ళి చేశావే... ఈ బొమ్మకు హారం వేశావే చచ్చి బ్రతికి.. నీ చెంతకు వస్తే.. ఆయ్యొ రాధా... నే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే నన్నె కాదని అంటావే... అంటావే బులి బులి ఎర్రని బుగ్గలదాన చెంపకు చారెడు కన్నుల దాన మరచి పోయవా నువ్వే మారిపొయవా ఆయ్యొ… మరచి పోయవా నువ్వే మారిపొయవా చరణం: 3 ఎవడో రాజా అంటవే.. నీ రాజానే కాదంటావే ఎవడో రాజా అంటవే.. నీ రాజానే కాదంటావే కళ్ళు తెరుచుకో.. కళ్ళు తెరుచుకో.. నిజం తెలుసుకో కావాలంటే పరీక్ష చేసుకో.. చూసుకో బులి బులి ఎర్రని బుగ్గలదానా చెంపకు చారెడు కన్నుల దానా మరచి పోయవా నువ్వే మారిపొయవా ఆయ్యొ... మరచి పోయవా నువ్వే మారిపొయవా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Srimanthudu
See AllChitti Potti Bommalu Chinnari Bommalu
P. Susheela, Jikki
Modati Peggulo Maja Vedi Muddulo Nisha
Ghantasala
Konte Chupulendukulera Juntithenelandhistara
P. Susheela, Ghantasala
Aha Yem Andhamu Oho Ee Chandamu
Ghantasala
Hareela Ranga Anavalera Cheppinadhi Vinavalera
L.R. Eswari
Challani Vennelalo Naa Odilo Nidurapo
P. Susheela
Yentho Chinnadhi Jeevitham Inka Chinnadhi Yavvanam
Ghantasala
Desamunu Preminchumanna
-