Song Details
Lyrics
పల్లవి: హే తక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై ఉక్క పోత ఆట లాడుదామా హే పిచ్చదిరిందే భామో - ఓహో సిక్సరు తప్పదే జానో - అమ్మమ్మా అందమంతా ఆస్తి పాస్తి అమ్మమ్మో నీ చూపుతోనే కొల్లగొట్టు అబ్బబ్బో - అబ్బబ్బో ఎన్నాల్లే పీనాసి దాస్తావే లాకేసి స్పిన్నే వేసిన బౌన్సర్లేసిన బౌండరి కొట్టక తప్పదు రామ్మో హే తక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై ఉక్క పోత ఆట లాడుదామా చరణం: 1 హే పగలంతా పడదాం గొడవే జత కడదాం చీకటి పడితే పురి విప్పిన నెమలిని నేనెై దరికొస్తాలే హే ఉప్పు కారాలు ఎక్కువే తింటాను పిల్ల తట్టుకుంటావమల్లా కష్టాలు నావే కొత్తల్లో ఇష్టాలు పెట్టి కష్టం ఇష్టంగా మారదా చంపుతుంది నీ వంటి వాస్తు నువ్వు తోడు వుంటే ఉండలేను పస్తు కాదని అనకు లేదని అనను నా ప్రతి అడుగు నీవే కాదా హే తక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై ఉక్క పోత ఆట లాడుదామా చరణం: 2 నీ ఒంటి కొలతలు తెలిపి పెంచొద్దే హైబీపీ నా వంటిలో మందొకటుంది ఇస్తా ఇటు రా ఆవకాయంటి సొంపులెన్నో కొరుక్కుతింట ఆవు నెయ్యి వేసుకుంటూ ముద్దు ముద్దొక ముడులే విప్పెసుకుంటూ చూపై స్వర్గాలు ఇలలో అగ్గి మీద గుగ్గిలు ఉన్న వయసే బగ్గుమంది ఆర్పకుంటే గొడవే దూరం అనను భారం అనను మారం చేయకపో కొడతారు హే తక్కతై తక్కతై తిక్కతై తిక్కతై నువ్వు నేను ఒక్కటై ట్వంటి ట్వంటి మ్యాచులాడుదామా హే తక్కతై తిక్కతై నువ్వు నేను కమిటై ఉక్క పోత ఆట లాడుదామా అబ్బబ్బో అబ్బబ్బో
Lyrics sourced from public databases. May contain errors.