Song Details
Lyrics
ఆరడుగుల అబ్బాయి హ్యాండ్సమ్ నువ్వోయి ఏడడుగులు నాతో వేసెయ్యి ఆరడుగుల అబ్బాయి హేట్సాఫ్ నీకోయి ఏదైనా నన్నే అడిగేయి గిరాకి ఉన్న కుర్రోడిని డిమాండ్ ఉన్న బుల్లోడిని కరంటు కందని మగాడిని కర్చీఫ్ వేసేసుకో అరె జనాలు మెచ్చే బొనాంజని జగాలు గెలిసే ఎనర్జిని రిమార్కు లేని రికార్డ్ ని రిజర్వ్ చేసేసుకో నేనే నీకు బ్రేకింగ్ న్యూస్ నువ్వే నాకు డ్రైవింగ్ ఫోర్స్ ఈ వైపు బొమ్మ ఆ వైపు బొరుసు కాసేపు కాసేసుకో ఆరడుగుల అబ్బాయి హ్యాండ్సమ్ నువ్వోయి ఏడడుగులు నాతో వేసెయ్యి చరణం: 1 అబ్బాయి ముంచెయ్యి ప్రేమ వర్షంలో చిత్రాలే చూసెయ్యి నా దూరదర్శన్ లో నీ సిగ్నలే నే మెచ్చానులే నీ కేబులే నే కచ్చానులే నీకేసి పీకేసి వచ్చానులే ఓ మిస్సమ్మో అటెంప్ట్ ఛానల్ నాది హ్యాపీగా టచ్ మీ టచ్ మీ మాజాల విజువల్ నాది మజాగ కిస్ మీ కిస్ మీ క్రష్ మీ క్రష్ మీ అ నీతో నీతో నీతో నీతో నీతో నిషాల ప్రోగ్రాం నీలోని చూస్తా ఖుషీల ఐటమ్ నీతోనే చేస్తా రిమోట్ నొక్కి రివర్స్ కొస్తా రక రకాల సుఖాల షికారు చేస్తా ఆరడుగుల అబ్బాయి హ్యాండ్సమ్ నువ్వోయి ఏడడుగులు నాతో వేసెయ్యి చరణం: 2 రావయ్యో రావయ్య మేనమామయ్యో రాగాలే పలికేటి నా ఫోన్ నీదయ్యో నీ తోటి ఉంటే కనెక్షనే నీ మాట వింటే అటెన్షనే నువ్వంటే నాకెంతో ఎఫెక్షనే...ఓ మిస్సమ్మో సెకండ్ సిమ్ కార్డు నాది సరదాగా టచ్ మీ టచ్ మీ సీక్రెట్స్ నెంబర్ నాది సింప్లీగా పుష్ మీ పుష్ మీ ప్రూవ్ మీ కిల్ మీ హే నీతో నీతో నీతో నీతో నీతో నాలోని మాట చెప్పేసుకుంటా పైపైన నీకే పెట్టాను మంట నూటొక్క మంది నా వెంట పడ్డా నిన్నొక్కదాన్నే పెళ్లాడు కుంటా ఆరడుగుల అబ్బాయి హ్యాండ్సమ్ నువ్వోయి ఏడడుగులు నాతో వేసెయ్యి ఆరడుగుల అబ్బాయి హేట్సాఫ్ నీకోయి ఏదైనా నన్నే అడిగేయి
Lyrics sourced from public databases. May contain errors.