Song Details
Lyrics
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే ముద్దబంతిలా ఉన్నావు ముద్దులొలికి పోతున్నావు ముద్దబంతిలా ఉన్నావు ముద్దులొలికి పోతున్నావు జింక పిల్లలా చెంగు చెంగుమని చిలిపి సైగలే చేసేవు నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే చల్లచల్లగ రగిలించేవు మెల్లమెల్లగ పెనవేసేవు చల్లచల్లగ రగిలించేవు మెల్లమెల్లగ పెనవేసేవు బుగ్గ పైన కొన గోట మీటి నా సిగ్గు దొంతరలు దోచేవు నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sri Kanaka Mahalakshmi Recording Dance Troop
See AllKalalaa Karagaalaa
S.P. Balasubrahmanyam, S.P. Sailaja
Mallikaa Pogadaku
S.P. Balasubrahmanyam, S. Janaki
Siggesthondhaa
S.P. Balasubrahmanyam, S. Janaki
Thelisindhile(Bit)
S. Janaki
Thelisindhile
S. Janaki
Vennelai Paadanaa
S.P. Balasubrahmanyam, S. Janaki
Yenaadu Vidiponi (Instrumental)
-
Yenaadu Vidiponi
S.P. Balasubrahmanyam, S. Janaki