Song Details
Lyrics
రండి శ్రీవారు రాదు ఈ రోజు కలహాలు పెంచనేల విరహాన ముంచనేల పాలు పులు పడుచందాలు మరిగేవేళల్లో హ హ హ ..ఆ..ఆ..ఆ.. రండి శ్రీమతిగారు ఎలా ఈ కంగారు కోపాలు పెంచానేలా తాపాన ముంచనేల కళ్ళు ఒళ్ళు నిదరే రాక కుమిలె వేళ్ళల్లో ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. రండి శ్రీవారు రాదు ఈ రోజు ఎలా ఈ కంగారు కావేరి లేనిచోట శ్రీరంగమా కౌగిళ్ళు లేని బ్రతుకు సంసారమా ముద్దు మురిపాలు ఇక చెల్లించరా తప్పో మరి ఒప్పో నను మన్నించరా బెట్టు బింకం తకంతుంటే మాకేంతుండాలి పట్టు పంతం విడవకపోతే మేమేం చెయ్యాలి సంసారమంటే సంగీతమమ్మ శ్రుతి మించిపోతే సుఖముండదమ్మ వేళాపళా లేనేలేదా వెనకటి గోడవేలా హా..హా..హా. రండి శ్రీమతిగారు ...రండి శ్రీవారు ... అలకోచ్చినమ్మకేంతో అందాలంట అదికాస్తా తగ్గగానే అందాలంట చాల్లెండి నెలలు వెన్నెలలు ఇక పండించవా చెలిగా నెచ్చెలిగా నను లాలించవా పెళ్ళామిప్పుడు గుర్తొచ్చిందా దారికి వచ్చారా ...పోదు గూట్లో దీపం పెట్టన్గానే గదిలోకోచ్చారా కయ్యాలు కూడా కవ్వింతలంట వయ్యరమింకా మీ సొంత మంట మాట మంచి అన్ని ఉండి మనకీ తగవేలా ఆ.ఆ.ఆ...హ.. హ రండి శ్రీవారు రాదు ఈ రోజు రండి శ్రీమతిగారు ఎలా ఈ కంగారు
Lyrics sourced from public databases. May contain errors.