MovieGQ

Premisthanu Ninne

Snehithulu (1998) · Track 2 of 6

Song Details

Lyrics

పల్లవి: రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా జాకీచాన్ అయిపోయాను ఎవ్వరు ఎదురైనా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా ఒట్టేస్తాను ఒళ్ళో నేను ఇంకా డౌటేనా వచ్చేశాను నీతో నేను నువ్వెటు రమ్మన్నా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా అయితే అంత దూరమా ఇపుడే జంట చేరుమా అరెరే అంబ ఆత్రమా అపుడే కొంటె బేరమా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా చరణం: 1 వెన్నా జున్ను తిన్నప్రాయం అందించావంటే సున్నితంగా చూసుకుంటా నా ప్రాణం కంటే నిన్న మొన్న లేని భారం గుర్తొచ్చిందంటే నిన్నే మెచ్చి ఈ వయ్యారం నీ సొమ్మైనట్టే నాకోసం పుట్టావే నయగారమా గుట్టే కనిపెట్టలేన తీరవా మదిలో ప్రేమ మధుమాసమైయ్యి పువ్వంటి యవ్వనమ రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా వచ్చేస్తాను నీతో నేను నువ్వెటు రమ్మన్నా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా చరణం: 2 ఇంటా బయటా వెంటాడే నీ వాటం చూస్తుంటే కంచె తెంచే కాలం అట్టె దూరం లేనట్టే ఊరించే నీ అందాన్నట్టా ఉరేగిస్తుంటే ఊరు వాడ ఏరై పొంగే ప్రళయం ఉన్నట్టే కాగే తాపం ఆగేదాక యాతన కాలక్షేపం సాగే దారే లేదన కౌగిళ్ళ సీమ చెయ్యాలి భామ తొందరగ జతపడుమా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా వచ్చేస్తాను నీతో నేను నువ్వెటు రమ్మన్నా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా అయితే అంత దూరమా ఇపుడే జంట చేరుమా అరెరే అంబ ఆత్రమా అపుడే కొంటె బేరమా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా రూరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Snehithulu

See All