MovieGQ

Velige Vennele

Sneha Geetham (2010) · Track 6 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

వెలిగే వెన్నెలే విడిచేనా తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా కలలే అలలై కన్నులు నదులై కలతలుగా నిలిచే కమ్మని కబురే కాదని కదిలే కలకలమే మిగిలే తలపే... చెదిరెనా తపనే ....తరిమెనా వెలిగే వెన్నెలే విడిచేనా తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా చిగురులు తొడిగిన తోడే కలయై చిటికెలో నను వీడే చింతే వచ్చి చెంతన చేరి శిశిరం లా తోచే నడకే .....తడబడే నడిపే..... విధి ఇదే వెలిగే వెన్నెలే విడిచేనా తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sneha Geetham

See All