MovieGQ

Modatisaari

Sivayya (1998) · Track 1 of 5

Song Details

Lyrics

హే... ఏలేలో.... ఏలే మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి అందం మగతోడు కోరుకుంటే మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదుర చెదిరితే ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటదీ చరణం: 1 పూజలే చేయాలంటే గుడికే వెళ్ళాలమ్మో పుణ్యమే దక్కాలంటే ఒడికే రావాలమ్మో ఆ ఆ దిద్దులే రావాలంటే బడికే వెళ్లాలయ్యో బజ్జులే పుచ్చాలంటే ఎదపై వాలాలయ్యో చిన్నారి బుగ్గల్లో పొన్నారి పొంగుల్లో చెయ్యేసి తడిమిటే చామంతి చెక్కిళ్ళు సన్నాయి నొక్కుళ్ళు కిటుకేసి పిదిమితే ఎలా ఎలా ఎలాగుంటదీ... ఆహా భలే భలే భలేగుంటదీ... అరెరరె ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటదీ ఎలాగుంటదీ... అబ్బా బలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటదీ మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్భా భలేగుంటది అహో భళీ అబ్బో బాలి అమ్మో భళీ అయ్యో భళీ హి హి హి చరణం: 2 భారతం పండాలంటే భీముడే ఉండలయ్యో కాపురం చెయ్యాలంటే కాముడే కావాలయ్యె ఆ... విల్లునే వంచాలంటే జానకే ఉండాలమ్మో వెల్లువై ముంచాలంటే మేనకే రావాలమ్మో మా కారు మబ్బుల్లో మందార బుగ్గల్లో దోబూచులాడితే లగ్గాలు కాకుండ పగ్గాలు లేకుండ లాలూచి జరిగితే ఎలా ఎలా ఎలాగుంటదీ... హొరె హొరె భలే భలే భలేగుంటదీ... ఎలాగుంటది హాయిరే భలేగుంటది హా... ఎలాగుంటది అరెరే భలేగుంటది మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి అందం మగతోడు కోరుకుంటే హాయిరే హాయిరే మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదుర చెదిరితే ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది తన నాన నా తాన ననా నాన నా తన నాన నా తననా నన నాన నా తాన ననా నాన నా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sivayya

See All